central government imposed ban on wheat flour, maida, semolina know full details | మే నెలలో గోధుమ ఎగుమతులను నిషేధించిన తరువాత భారత్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం శనివారం గోధుమ పిండి, మైదా, సెమోలినా, హోల్‌మీల్ ఆటా ఎగుమతులను నిషేధించింది <br />#Wheat <br />#WheatFlour <br />#India